• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కమల్ హాసన్ ‘విక్రమ్’ ట్విట్టర్ రివ్యూ

    కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రల్లో లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన మూవీ ‘విక్రమ్’. నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ మూవీకి బ్లాక్‌బస్టర్ టాక్ వస్తుంది. కమల్ నటన, లోకేష్ కనకరాజ్ డైరెక్షన్, అనిరుద్ మ్యూజిక్ అంతా అదిరిపోయింది అంటున్నారు మూవీ చూసిన ప్రేక్షకులు. సినిమాలో సూర్య భయంకరంగా ఉన్నాడని, కొద్దీ నిమిషాల నిడివిగల అతని పాత్ర మోవీకే హైలైట్ అంటున్నారు. ఇంటర్వెల్ బాంగ్ అదిరిపోయిందని, సెకండ్ హాఫ్ కళ్లు తిప్పుకోకుండా చూస్తారని చెబుతున్నారు. మొత్తానికి ‘విక్రమ్’ మూవీ అదిరిపోయే బ్లాక్ బస్టర్ అంటున్నారు ప్రేక్షకులు. అయిత్ మూవీ ఫుల్ రివ్యూ కోసం కాసేపు ఆగాల్సిందే.