భారీ ధరకు కాంతార శాటిలైట్ హక్కులు – YouSay Telugu
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భారీ ధరకు కాంతార శాటిలైట్ హక్కులు – YouSay Telugu

    భారీ ధరకు కాంతార శాటిలైట్ హక్కులు

    రిషబ్ శెట్టి హీరోగా నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ కాంతార శాటిలైట్ ప్రసార హక్కులను ‘స్టార్ మా’ దక్కించుకుంది. ఏకంగా రూ.4.5కోట్ల భారీ ధర చెల్లించి సొంతం చేసుకుంది. ఒక డబ్బింగ్ సినిమాకు ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం రికార్డు అని చెప్పాలి. అమెరికాలో తెలుగు డబ్బింగ్ కాంతార మూవీ 1 మిలియన్ డాలర్లు రాబట్టింది. దీన్ని బట్టి కాంతార క్రేజ్ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రం ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది.

    Exit mobile version