• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • HBD కరణం మల్లీశ్వరి

    శ్రీకాకుళానికి చెందిన మల్లీశ్వరి 1975లో జన్మించింది. వెయిట్ లిఫ్టింగ్ అంటేనే ఒకలా చూసే రోజుల్లో మల్లీశ్వరి వెయిట్ లిఫ్టింగ్ మీద మమకారం పెంచుకుంది. అనేక పతకాలతో పాటుగా 2000వ సంవత్సరంలో సిడ్నీ ఒలంపిక్స్ లో కాంస్య పతకం సాధించి మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది. ఈ ఏడాది మార్చిలో బీబీసీ కరణం మల్లీశ్వరికి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందజేసింది. మల్లీశ్వరి చిత్తూరు జిల్లాలో జన్మించింది. కానీ ఆమె తండ్రి ఉద్యోగరిత్యా ఆముదాలవలసకు వచ్చి స్థిరపడ్డాడు. మల్లీశ్వరి 1977లో హర్యానాకు చెందిన వెయిట్ లిఫ్టర్ ను పెళ్లి చేసుకుంది. 1999లో భారత ప్రభుత్వం మల్లీశ్వరిని పద్మ పురస్కారంతో సత్కరించింది. ఒలంపిక్ మెడల్ సాధించిన మొదటి ఇండియన్ వుమెన్‌గా మల్లీశ్వరి రికార్డులకెక్కింది.