• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘మా’ నుంచి కరాటే కళ్యాణి సస్పెండ్!

    మా అసోసియేషన్ నుంచి నటి కరాటే కళ్యాణిని సస్పెండ్ చేస్తున్నట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు. షోకాజ్ నోటీసుకు స్పందించకపోవడంతో ఆమెను సస్పెండ్ చేసినట్లు అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రఘుబాబు తెలిపారు. ఇటీవల ఎన్టీఆర్‌పై కళ్యాణి అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఖమ్మంలో కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ప్రయత్నించగా ఆమె అడ్డుకున్నారు. ఎన్టీఆర్ ఎవరికి దేవుడు అంటూ ప్రశ్నించారు. దీంతో అమెకు మా అసోసియేషన్ షోకాజ్ నోటీసులు పంపింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv