• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రేపటిలోగా కర్ణాటక సీఎంను నిర్ణయిస్తాం: సూర్జేవాలా

    కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించినా ముఖ్యమంత్రి ఎవరో ఇంకా తేలలేదు. సీఎం సీటు కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. క్రమంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శ రణ్‌దీప్ సూర్జేవాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘కర్ణాటక సీఎం ఎంపికపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నేతృత్వంలో చర్చలు జరుగుతున్నాయి. రేపటిలోగా నిర్ణయం తీసుకుంటాం. మూడు రోజుల్లో కర్ణాటకలో కొత్త కేబినెట్ ఏర్పాటు చేస్తాం.’’ అంటూ పేర్కొన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv