• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రిజర్వేషన్లను పెంచిన కర్ణాటక

    ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు పెంచుతూ కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు ఆ రాష్ట్ర గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ ఆమోదం తెలిపారు. ఎస్సీల రిజర్వేషన్లు 17%, ఎస్టీలకు 7శాతానికి పెంచుతూ గతంలోనే కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జస్టిస్ నాగమోహన్‌ దాస్ కమిటీ సూచనల మేరకు ఎస్సీలకు 15 నుంచి 17, ఎస్టీలకు 3 నుంచి 5 శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్య, ఉపాధి రంగాల్లో ఈ రిజర్వేషన్లు అమలు కానున్నాయి. ఇలా రిజర్వేషన్ల పెంపుతో కర్ణాటకలో మొత్తం రిజర్వేషన్లు 56శాతానికి చేరుకున్నాయి.