• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • KARNATAKA : జేడీఎస్ మద్ధతు ఆ పార్టీకే!

    కర్నాటక ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశాలు లేవని.. హంగ్ ఏర్పడనుందని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఈ క్రమంలో జేడీఎస్ మద్ధతు కోసం కాంగ్రెస్, బీజేపీలు పాకులాడుతున్నాయని వార్తలు వస్తున్నాయి. కాగా ఏ పార్టీకి మద్ధతు ఇవ్వాలో జేడీఎస్ ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకుందని సమాచారం. కుమారస్వామి తండ్రి, మాజీ ప్రధాని దేవెగౌడ కోరిక ప్రకారం కాంగ్రెస్ పార్టీకే జేడీఎస్ మద్ధతు పలకనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒప్పందం కుదిరినట్లు సమాచారం.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv