• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలేసి మరీ..

    కర్ణాటకకు చెందిన 42 సంవత్సరాల శ్రీనివాస గౌడ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తన ఉద్యోగాన్ని వదిలేసి ఫాం స్థాపించాడు. ఈ ఫామ్‌లో అతడు అనేక విధాల జంతువులను పెంచుతున్నాడు. ఇసిరి ఫామ్స్ పేరుతో ఫామ్ ప్రారంభించి లాభాలు ఆర్జిస్తున్నాడు. ఇందులో గొప్పగా ఏముందని అనుకోకండి.. ఇతగాడు.. వెరైటీగా గాడిద పాలను కూడా విక్రయించడం మొదలుపెట్టాడు. ఈ పాలను లీటరుకు రూ. 150 చొప్పున విక్రయిస్తున్నాడు. వీటిని మాల్స్, సూపర్ మార్కెట్ల నుంచి సరఫరా చేస్తున్నాడు. ఇక ఇప్పుడు బ్యూటీ ప్రొడక్ట్స్ కొరకు కూడా.. గాడిద పాలను విక్రయించాలని శ్రీనివాస్ నిర్ణయించాడు. ఇప్పటికే శ్రీనివాస్ కు 17 లక్షల విలువైన ఆర్డర్లు వచ్చాయట.