• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేడు కర్ణాటక ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం

    కర్ణాటకలో నేటి నుంచి మూడు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. నేడు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు. సీనియర్‌ సభ్యుడైన R.V దేశ్‌పాండ్‌ ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించనున్నారు. ఈ నెల 10న జరిగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందిన కాంగ్రెస్‌ పార్టీ.. సిద్ధరామయ్య నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. మొత్తం 224 స్థానాలకుగాను కాంగ్రెస్ 135 స్థానాల్లో విజయం సాధించింది. శనివారం బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv