• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఢిల్లీకి చేరిన కర్ణాటక రాజకీయం

    కర్ణాటక రాజకీయం ఢిల్లీకి చేరింది. సీఎం అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో వరుస సమావేశాలు జరుగుతున్నాయి. ఖర్గేతో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ సమావేశం అయ్యారు. అటు కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఆయన నివాసానికి చేరుకున్నారు. డీకే, సిద్ధరామయ్యతో ఖర్గే విడివిడిగా సమావేశం కానున్నారు. అధిష్టానం నిర్ణయాన్ని వారికి వివరించనున్నారు. చెరో రెండున్నరేళ్లు పదవీ పంపకంపైనే అధిష్ఠానం మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv