• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తెలుగు రాష్ట్రాలపై కర్ణాటక రిజల్ట్స్‌ ఎఫెక్ట్‌!

    మరికొద్ది గంటల్లో కర్ణాటక ఎన్నికల ఫలితాలు రానున్నాయి. అయితే ఈ రిజల్ట్స్‌ పక్కనే ఉన్న ఏపీ, తెలంగాణ రాష్ట్రాలపై ప్రభావం చూపే అవకాశముంది. కర్ణాటకలో బి‌జే‌పి గెలిస్తే ఏపీలో ఉన్న వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు.. కమలానికి మరింత దగ్గరవ్వడానికి చూస్తాయి. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే బిజే‌పితో పొత్తుకు టి‌డి‌పి-జనసేనలు వెనుకడుగు వేయవచ్చు. మరోవైపు కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణలో ఆ పార్టీ బలం పెరుగుతుంది. ఒకవేళ బి‌జే‌పి గెలిస్తే కమలదళం రెట్టింపు ఉత్సాహాంతో తెలంగాణ ఎన్నికలకు సిద్ధమవుతుంది. మరి కర్ణాటక ఫలితాలు ఎలా వస్తాయో చూడాలి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv