• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కర్ణాటక ఫలితాల ప్రభావం తమపై ఉండదు: మంత్రి వేముల

    కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణపై ఉండదని తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బీజేపీ అవినీతి, అసమర్ధత వల్లే అక్కడ ఓడిందని విమర్శించారు. దేశంలో బీజేపీ ఓడిపోవాలని.. ఆ పార్టీ అధికారంలో ఉంటే దేశం సర్వనాశనం అవుతుందని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి వాపును చూసి బలుపు అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ భ్రమల్లో బతుకుతున్నారని సెటైర్ వేశారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వస్తామన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv