• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కర్ణాటక పరాభవం.. ప్రధాని ఓటమే: సీఎం

    కర్ణాటక ఎన్నికల ఫలితాలపై చత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్ బాఘెల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ భాజపాను ముందుండి నడిపించారని గుర్తుచేశారు. కాబట్టి ఈ ఎన్నికల్లో పరాభవం ప్రధాని ఓటమికి సంకేతకమని అభిప్రాయపడ్డారు. అటు భజరంగ్‌దళ్ కేంద్రంగా భాజపా రాజకీయాలు చేయడంపైనా సీఎం స్పందించారు. భజరంగబలి (హనుమాన్‌) ఎవరి వైపు ఉన్నారో ఫలితాల ద్వారా చూడొచ్చని పేర్కొన్నారు. ఆంజనేయుడి గద అవినీతి మయమైన భాజపా నెత్తిన ముట్టికాయ వేసిందని భూపేష్ అన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv