• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • KARNATAKA CM: సిద్ధరామయ్యకే ఇచ్చేశారా?

    కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 135 సీట్లు సాధించి ఘన విజయం సాధించింది. కానీ ముఖ్యమంత్రి సీటు విషయంలో ఎటూ తేలడం లేదు. మాజీ సీఎం సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ల మధ్య సీఎం సీటు కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఈ క్రమంలో సిద్ధరామయ్యకే సీఎం సీటు కన్ఫర్మ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం చేయనున్నారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ అధిష్టానం ఇంకా ఏ విషయం తేల్చలేదు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv