• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘టైగర్ నాగేశ్వరరావు’ కోసం కార్తీ!

  మాస్ మహరాజా రవితేజ హీరోగా నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ సర్వం సిద్ధం చేశారు. ఈ నెల 24న 5 భాషల్లో ఐదుగురు స్టార్ హీరోలతో ఈ పోస్టర్ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే కన్నడ, మలయాళం పోస్టర్లను శివరాజ్ కుమార్, దుల్కర్ సల్మాన్‌లు విడుదల చేస్తారని మేకర్స్ ప్రకటించారు. తాజాగా తమిళ పోస్టర్‌ను కార్తీ రిలీజ్ చేస్తారని చిత్ర బృందం ప్రకటించింది. వంశీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో నుపూర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv