• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కార్తీ ‘జపాన్’ రిలీజ్ డేట్ ఫిక్స్

    తమిళ్ స్టార్ హీరో కార్తీ నటించిన జపాన్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్సైంది. ఈ ఏడాది దీపావళికి విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ తెలిపారు. కార్తీ పుట్టిన రోజు సందర్భంగా ఈమేరకు ప్రకటించింది. ఈ సినిమాలో కార్తీ సరసన అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగు స్టార్ కమెడియన్ సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. కాగా ఈ సినిమాను రాజు మురుగన్ డైరెక్ట్ చేస్తున్నాడు. జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv