‘బ్లైండ్ డ్రిల్స్’ తో చెమటోడ్చిన కార్తీక్ – YouSay Telugu
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘బ్లైండ్ డ్రిల్స్’ తో చెమటోడ్చిన కార్తీక్ – YouSay Telugu

    ‘బ్లైండ్ డ్రిల్స్’ తో చెమటోడ్చిన కార్తీక్

    October 30, 2022

    © ANI Photo FILE

    భారత వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ పెర్త్ మైదానంలో నెట్స్ లో చెమటోడ్చాడు. ‘బ్లైండ్ డ్రిల్స్’ తో కార్తీక్ కఠోర సాధన చేశాడు. నెదర్లాండ్స్ తో జరిగిన మ్యచ్ లో కార్తీక్ స్టంపింగ్ మిస్ చేశాడు. దీంతో మళ్లీ అటువంటి తప్పు దొర్లకుండా రియాక్షన్ టైమింగ్ మెరుగుపర్చుకునేందుకు ఈ ‘బ్లైండ్ డ్రిల్స్’ ప్రాక్టీస్ చేశాడు. రెండు ట్రాఫిక్ కోన్స్ పై టవల్ అడ్డుగా ఉంచి, దాని కింద నుంచి బంతి విసరుతే పట్టుకోవడాన్నే ‘బ్లైండ్ డ్రిల్స్’ గా పిలుస్తారు. ఫీల్డింగ్ కోచ్ దిలీప్ దగ్గరుండి కార్తీక్ తో ఈ సాధన చేయించాడు.

    Exit mobile version