తెలుగుతో పాటు హిందీలోనూ ‘కార్తికేయ 2’ థియేటర్లలో సత్తా చాటింది. అనంతరం ఓటీటీలోకి విడుదలై అక్కడా ఎక్కువ ఆదరణను పొందింది. ఇప్పుడు ఈ సినిమా టెలివిజన్లలోకి విడుదవుతోంది. ఈ నెల 27న జీ సినిమాలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా టీవీల్లోకి వస్తుంది. రాత్రి 8 గంటల నుంచి హిందీ, తెలుగు భాషల్లో ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరో నిఖిల్ మరోసారి అలరించాడు. హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ నటించి మెప్పించింది. కృష్ణుడి కడియం కోసం అన్వేషించడమే ఈ సినిమా కథ.
27న టీవీల్లోకి ‘కార్తికేయ2’
