పొన్నియన్ సెల్వన్ 1 సినిమా అద్భుత విజయం సాధించడంతో హీరో ‘కార్తి’ సంతోషంలో మునిగిపోయాడు. సినిమాను ప్రజలు ఆదరిస్తున్న తీరుకు ఈ యువ నాయకుడు ఉబ్బి తబ్బిబ్బవుతు న్నాడు. ఈ సినిమాలో కార్తి వల్లవరాయుడిగా ప్రేక్షకులను అలరించాడు. దీంతో కార్తి చిత్రబృందానికి కృతజ్ఞతలు తెలిపాడు. ‘ఇంతటి అద్భుత నవలను అందించిన కల్కికి, దీనిని అత్యద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు మణిరత్నంకి సెల్యూట్. ఏఆర్ రెహ్మాన్, రవి వర్మన్ల పనితీరు అమోఘం’ అని పేర్కొన్నాడు.
సంతోషంలో మునిగిపోయిన కార్తి

Screengrab Instagram: