అందాల కశ్మీర్ లోయ మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లిపోతుంది. కశ్మీరీ పండిట్లను ముష్కరులు ఊచకోత కోస్తున్నారు. ఎలాగైనా కశ్మీర్ లో పరిస్థితిని అదుపు చేయాలని ప్రభుత్వం భావించినప్పటికీ అక్కడ కుదరడం లేదు. అంతా విస్తుపోయే మరో నిజం బయటపడింది. ముష్కరులు కశ్మీరీ యువతను తమ వలలో వేసుకుంటున్నారని.. ఆన్‌లైన్ వేదికగానే యువతకు ముష్కరులు శిక్షణ ఇస్తున్నట్లు తెలుస్తోంది.