ఈరోజు ఢిల్లీలో ఈడీ విచారణకు MLC కవిత హాజరుకాలేదు. అనారోగ్య కారణాలతో విచారణకు హాజరుకాలేనని తన ప్రతినిధుల ద్వారా ఈడీ అధికారులకు సమాచారం అందించింది. సుప్రీం కోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉన్న దృష్ట్యా విచారణకు హాజరుకాలేనని స్పష్టం చేసింది. ఈమేరకు కవిత ప్రతినిధి సోమా భరత్ సంబంధిత పత్రాలను ఈడీ అధికారులకు అందించారు. మరోవైపు కవిత విజ్ఞప్తిని ఈడీ డైరెక్టర్ అంగీకరించినట్లు తెలిసింది.
News Telangana
చెబితే ఒక్క రూపాయి ఇవ్వరు: కేసీఆర్