• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • MLC అభ్యర్థులను ప్రకటించిన KCR

    తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. నవీన్‌ కుమార్, దేశపతి శ్రీనివాస్, చల్లా వెంకట్రామిరెడ్డి పేర్లను ప్రకటించారు. ఈ నెల 9న అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు.