• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మరాఠా రైతులను మోసం చేస్తోన్న కేసీఆర్: షర్మిల

    తెలంగాణ రైతులను మోసం చేసిన విధంగానే.. మహరాష్ట్ర రైతులను కూడా సీఎం కేసీఆర్ మోసంచేస్తున్నారని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. తెలంగాణ మోడల్ అంటే 9 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడమా అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ తరఫున 119 సీట్లలో రైతులను పోటీ చేయించాలని డిమాండ్ చేశారు. దళిత రైతును సీఎం చేయాలన్నారు. రైతులను అసెంబ్లీకి పంపే సత్తా కేసీఆర్‌కు ఉందా అని ప్రశ్నించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv