• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కేంద్రప్రభుత్వంపై కేసీఆర్ ఆగ్రహం

    TS: జగిత్యాల జిల్లా పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ప్రజలని మభ్య పెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని, వారితో జాగ్రత్తగా ఉండాలని కేసీఆర్ కోరారు. ‘దేశంలో ఏ రాష్ట్రం కూడా ధాన్యం కొంటలేదు. కేవలం తెలంగాణ తప్ప. కేంద్రం సహకరించకున్నా 33 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకుంటున్నం. చాలా విషయాల్లో అన్ని రాష్ట్రాల కన్నా ముందున్నాం. ఎన్‌పీఏల పేరిట కేంద్రం రూ.14కోట్ల ప్రజాధనాన్ని వృథాచేసింది. మోదీ వచ్చాక ఒక్క పనైనా జరిగిందా? ఇదేనా ఆయన చెప్పే మేకిన్ ఇండియా? ఆస్తులన్నీ అడగంటిపోతున్నాయి’ అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.