జాతీయ పార్టీ ప్రకటించడంపై సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారు. ప్రగతి భవన్లో కుటుబం సభ్యులతో కలిసి కేసీఆర్ ఆయుధ పూజ చేశారు. నల్లపోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సీఎం కేసీఆర్ వెంట కర్ణాటక, తమిళనాడు ప్రజా ప్రతినిధులు ఉన్నారు. పార్టీ ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పార్టీ జెండా, అజెండాపై మరికొద్దిసేపట్లో కీలక ప్రకటన చేయనున్నారు. జాతీయ రాజకీయాల్లోకి ఏ పంథాను కేసీఆస్ అనుసరిస్తారనేది ఆసక్తిగా మారింది.
ఆయుధ పూజ చేసిన కేసీఆర్

Courtesy Twitter: telangana cmo