ఇవాళ సాయంత్రం 4 గం.లకు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రెమ్ మీట్ కు రానున్నారు. రాష్ట్రంలో తాజాగా మారుతున్న రాజకీయాల నేపథ్యంలో కేసీఆర్ స్పందించే అవకాశముంది. ఈడీ దాడులు, కాంగ్రెస్ ను వీడుతున్న నేతలు, మునుగోడు ఉపఎన్నిక, కాళేశ్వరం అవినీతి ఆరోపణలు తదితర అంశాలపై కేసీఆర్ మాట్లాడవచ్చు. అలాగే భారీ వర్షాలు కురుస్తాయన్న నేపథ్యంలో అప్రమత్తం చేసే అవకాశం కూడా ఉంది.