• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కేసీఆర్‌ వల్ల పరువుపోతుంది: కిషన్ రెడ్డి

    కేసీఆర్‌ చేసే పనుల వల్ల తెలంగాణ పరువుపోతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. గణతంత్ర దినోత్సవాన్ని జరపాలని ప్రజలు కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. కేటీఆర్ సీఎం అవ్వరేమోనన్న భయంతో కేసీఆర్ ఘర్షణాత్కమ వైఖరి సృష్టిస్తున్నారని అన్నారు. “ గతంలో అనేక సార్లు గవర్నర్లు, సీఎంల మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయి. కానీ, ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా దిగజారుడు రాజకీయాలు చేయలేదు” అన్నారు.