• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బాయ్‌ ఫ్రెండ్‌పై కీర్తి సురేష్ క్లారిటీ

    పెళ్లిపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లపై హీరోయిన్ కీర్తి సురేష్ స్పందించింది. ఈ మధ్య ఓ వ్యక్తితో కీర్తి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతడు తన క్లోజ్ ఫ్రెండ్ ఫర్లాన్ బిన్ లిఖాయత్ అని తెలిపింది. నా కాబోయే భర్త ఎవరో మీరు అస్సలు ఊహించలేకపోతున్నారు అంటూ ట్రోలర్లకు కౌంటర్ ఇచ్చింది. నా జీవితంలో నిజమైన మిస్టరీ మ్యాన్ ఎవరో సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెబుతాను. అప్పటివరకు ప్రశాంతంగా ఉండండి అంటూ ట్వీట్ చేసింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv