• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మ్యూజిక్ డైరెక్టర్‌తో కీర్తి సురేష్ పెళ్లి?

    మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లిపై మరోసారి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈవార్తలపై కీర్తి సురుష్ తండ్రి సురేష్ కుమార్ స్పందించారు. ‘కీర్తి, అనిరుధ్ మంచి ఫ్రెండ్స్, పెళ్లి వార్తలు ఇదే మొదటిసారి కాదు గతంలోనూ వచ్చాయి. వాటిలో ఎంత మాత్రం నిజం లేదు. కీర్తి, అనిరుధ్ గురించి ఎవరో రూమర్ క్రియేట్ చేసి తప్పుగా ప్రచారం చేస్తున్నారు’ అని చెప్పుకొచ్చారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv