హ్యాపీనెస్ ఉత్సవ్‌లో డ్రమ్స్ ప్లే చేసిన కేజ్రీవాల్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హ్యాపీనెస్ ఉత్సవ్‌లో డ్రమ్స్ ప్లే చేసిన కేజ్రీవాల్

    హ్యాపీనెస్ ఉత్సవ్‌లో డ్రమ్స్ ప్లే చేసిన కేజ్రీవాల్

    July 29, 2022
    in India, News

    Screengrab Twitter:

    ఢిల్లీ ప్రభుత్వం ‘హ్యాపీనెస్ ఉత్సవ్’ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నేడు జరిగిన ఈ ఉత్సవ ముగింపు వేడుకల్లో ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన డ్రమ్స్ వాయించారు. ఆయన డ్రమ్స్ వాయిస్తుంటే ఆ ఉత్సవంలో పాల్గొన్న వారందరూ కూడా వాయించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version