• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రేపు సీఎం కేసీఆర్‌తో కేజ్రీవాల్ కీలక భేటీ

    రేపు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హైదరాబాద్ రానున్నారు. సీఎం కేసీఆర్‌తో ఆయన ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఢిల్లీలో ప్రభుత్వాధికారులపై నియంత్రణపై కేంద్రం ఇటీవల ఓ ఆర్డినెన్స్ జారీ చేసింది. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమానికి కేజ్రీవాల్ పూనుకున్నారు. ఈక్రమంలో ఆయన విపక్షాల మద్దతు కూడగడుతున్నారు. ఇటీవల బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కలిసి మద్దతు కూడగట్టారు. రేపు ఇదే అంశంపై సీఎం కేసీఆర్‌తో ఆయన చర్చించనున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv