• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నెట్‌ఫ్లిక్స్‌కు షాకివ్వనున్న కేంద్రం

    ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌కు భారత ప్రభుత్వం షాకివ్వనున్నట్లు తెలుస్తోంది. ఆ సంస్థ ఆర్జించే ఆదాయంపై ట్యాక్స్ వసూలు చేయనుందని సమాచారం. అధికారిక సమాచారం మేరకు 2021-22 సంవత్సరానికి నెట్‌ఫ్లిక్స్ పర్మినెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ ప్రాతిపదికన సుమారు 6.73 మిలియన్ల ఆదాయం వచ్చింది. అమెరికాకు చెందిన నెట్‌ఫ్లిక్స్‌ భారత్‌ రెండో కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆ సంస్థలకు ఉద్యోగులతో పాటు మౌలిక సదుపాయాలు కలిగి ఉందని ట్యాక్స్ అధికారులు చెబుతున్నారు. కాబట్టే పన్ను వేయాలని యోచిస్తున్నట్లు వినికిడి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv