ఎల్లో డ్రెస్‌లో ఆకట్టుకుంటున్న కేతిక శర్మ

వరుస సినిమాలు చేస్తూ తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ మార్క్‌ను సెట్ చేసుకుంది కేతిక. ఇటీవల ‘రంగ రంగ వైభవంగా’ సినిమాతో అలరించిన ఈ అమ్మడు.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఎల్లో కలర్ డ్రెస్‌లో సంప్రదాయంగా ఉన్న కేతికను చూసిన నెటిజన్స్ ఆమెకు ముగ్దులవుతున్నారు. బ్యూటీఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version