టాలీవుడ్ హీరోయిన్ కేతికా శర్మ తన అందాలతో కేక పుట్టిస్తోంది. రెడ్ డ్రెస్లో కుర్రాళ్ల మతి పోగొడుతోంది. కేతికా తన ఎద అందాలు ఆరబోసి అభిమానులకు పిచ్చెక్కిస్తోంది. తాజా ఫొటోషూట్లో హాట్ హాట్ ఫోజులు ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టగా అవి వైరల్గా మారాయి. కాగా కేతికా శర్మ రొమాంటిక్, లక్ష్య, రంగరంగ వైభవంగా చిత్రాల్లో నటించింది. కానీ ఆ సినిమాలేవీ కేతికాకు సరైన బ్రేక్ ఇవ్వలేదు.