రొమాంటిక్ మూవీతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన కేతిక శర్మ తన అందచందాలతో కుర్రకారు మనసు దోచుకుంటుంది. నటిగా, మోడల్‌గా, సింగర్‌గా మల్టీ టాలెంట్ ప్రదర్శించే ఈ భామ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఎల్లో కలర్ డ్రెస్సులో దిగిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. రొమాంటిక్ స్టిల్స్‌తో ఆకట్టుకుంటున్న ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. ఫొటోలపై క్లిక్ చేసి మరిన్ని స్టిల్స్ చూసేయండి.