• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

    తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని జేపీఎస్ (జూనియర్ పంచాయతీ కార్యదర్శులు)లను రెగ్యూలరైజ్ చేస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ చీఫ్ సెక్రటరీకి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కాగా ఇటీవల జేపీఎస్‌లు ఆందోళనలకు దిగిన విషయం తెలిసిందే. తమను రెగ్యూలరైజ్ చేయాలని రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు దిగారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హామీ మేరకు వారు సమ్మె విరమించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv