• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రేపు కేసీఆర్ అధ్యక్షతన కీలక భేటీ

    కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు రేపు సమావేశం కానున్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గత నెల 27న వీరితో భేటీ అయిన కేసీఆర్.. 20 రోజుల్లోనే మళ్లీ సమావేశం కానుండటం విశేషం. కర్ణాటక ఫలితాల అనంతరం జరుగుతున్న ఈ సమావేశంలో ఏ అంశాలపై కేసీఆర్ చర్చిస్తారన్నదానిపై ఆసక్తి నెలకొంది. జూన్ 2నుంచి తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల నిర్వహణపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలిసింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv