• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ముందస్తు ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు

    రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశమే లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంపై సీఎం సమీక్ష అనంతరం సజ్జల ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ‘ముందస్తు ఎన్నికలపై సీఎం సమీక్షలో ప్రస్తావనకు రాలేదు. ప్రభుత్వానికి ఆ ఉద్దేశం లేదు. పార్టీ బలోపేతంపైనే చర్చ జరిగింది. పథకాలు ప్రజల్లోకి వెళ్తేనే వాటి ఆశయం నెరవేరుతుంది. ఇప్పుడున్న ఎమ్మెల్యేలంతా తిరిగి గెలవాలని సీఎం జగన్ ఆకాంక్ష. 175కు 175 గెలవాలని సీఎం కృతనిశ్చయంతో ఉన్నారు’ అని సజ్జల వెల్లడించారు.