KGF సినిమాతో శ్రీనిధి శెట్టికి దేశవ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. అయితే ఆమె అంతకుముందే ఎన్నో అందాల పోటీల్లో పాల్గొంది. 2016 మిస్ సుప్రానేషనల్ విజేతగా నిలిచింది. కేజీఎఫ్2తో శ్రీనిధి ఫేమస్ కావడంతో అప్పటి ఆమె బికినీ ఫోటోలు ఇప్పుడు సోషల్మీడియలో చక్కర్లు కొడుతున్నాయి. నెటిజన్స్ శ్రీనిధి గురించి ఎక్కువ సెర్చ్ చేస్తుండటంతో ఆమె ఫోటోలు నెట్టింట్లో వైరల్గా మారాయి.
AP News
సొంత పార్టీ నేతలపై కోటం రెడ్డి తీవ్ర విమర్శలు