KGF 2 మూవీ అమెజాన్ ప్రైమ్‌లో ప్రస్తుతం ‘పే పర్ వ్యూ’ పద్ధతిలో అందుబాటులో ఉంది. అయితే జూన్ 3 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్స్క్రైబర్స్ ఉచితంగా చూడవచ్చు. అన్ని భాషల్లో ఎటువంటి అద్దె చెల్లించకుండా సినిమాను చూసి ఎంజాయ్ చేయవచ్చు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు క్రియేట్ చేసింది.
ప్రకాశ్‌రాజ్ ఓ అర్బన్ నక్సల్: వివేక్ అగ్నిహోత్రి