KGF 2 మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది. సినిమా విడుదలై నెల రోజులు అవుతున్నప్పటికీ కలెక్షన్లలో ఎక్కడా వెనక్కి తగ్గట్లేదు. అయితే సినిమాలో సూపర్ హిట్ సాంగ్‌గా నిలిచిన మెహబూబూ వీడియో సాంగ్‌ను నేడు చిత్రబృందం విడుదల చేసింది. ఈ ఫీల్ గుడ్ సాంగ్‌ను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.