‘KGF-2’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

ప్రశాంత్ నీల్- యశ్ కాంబోలో తెరకెక్కిన KGF-2 మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ దాదాపు ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీని మే 27న స్ట్రీమింగ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. మూవీ మేకర్స్ మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఏప్రిల్ 14న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం కలెక్షన్ల సునామీ స‌ృష్టిస్తుంది.

Exit mobile version