సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్న KGF భామ

Courtesy Instagram:srinidhi_shetty

శ్రీనిధి శెట్టి.. KGF మూవీ రిలీజ్‌కు ముందు ఈ బ్యూటీ పేరు ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ KGF మూవీ రిలీజయిన తర్వాత అమ్మడుకి మాంచి పాపులారిటీ వచ్చింది. ఇక మొన్న వచ్చిన KGF 2 తర్వాత ఈ చిన్నదాని క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అటువంటి శ్రీనిధి శెట్టి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతూ దిగిన ఫొటోలను తన అభిమానులతో షేర్ చేసుకుంది. మరింకెందుకు ఆలస్యం ఈ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.

Exit mobile version