• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కేజీఎఫ్ ఒక చెత్త సినిమా: కిశోర్

    కాంతార సినిమాలో ఫారెస్ట్ అధికారిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న కిశోర్ కుమార్ కేజీఎఫ్ సినిమాపై తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఈ సినిమా గురించి అడిగినప్పుడు.. ‘కేజీఎఫ్ సినిమా ఇంతవరకు చూడలేదు. అది నా టైప్ కాదు. ఇలా పోల్చడం సరైందో కాదో తెలియదు కానీ ఇదొక చెత్త సినిమా. ఈ మూవీ చూసే కన్నా.. సీరియస్‌గా సాగే చిన్న సినిమాల్ని చూడటానికి ప్రాధాన్యత ఇస్తా. అది హిట్ కాకపోయినా సరే. అయితే, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం’ అని కుండ బద్దలు కొట్టాడు. యశ్ నటించిన కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాలు అన్నిభాషల్లో ఘన విజయం సాధించాయి.