• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • కేజీఎఫ్ ఓ చెత్త సినిమా: కాంతార నటుడు

  కాంతార మూవీలో ఫారెస్ట్ ఆఫీసర్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్న కిశోర్ కుమార్ కేజీఎఫ్ మూవీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కేజీఎఫ్ ఓ చెత్త సినిమా అని దానిని ఇంతవరకు చూడలేదని చెప్పారు. ఆ సినిమాకు బదులు సీరియస్‌ కథాంశంలేని ఓ చిన్న సినిమాను చూస్తా అని చెప్పుకొచ్చారు. కిశోర్ కుమార్ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. కిశోర్ కుమార్ తెలుగులో హ్యాపీ, భీమిలి కబడ్డీ జట్టు, తమిళంలో పొన్నియన్ సెల్వన్ మూవీలో నటించారు.