నాలుగేళ్ల గ్యాప్ తర్వాత షారుఖ్ ఖాన్ హీరోగా వెండితెరపైకి వచ్చిన ‘పఠాన్’ రికార్డులు బద్దలుకొడుతోంది. అడ్వాన్స్ బుకింగ్స్‌లో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. KGF2ను దాటేసి రెండో స్థానానికి చేరింది. ఇప్పటి దాకా భారీ అడ్వాన్స్ బుకింగిస్ సాధించిన సినిమాగా ‘బాహుబలి-2’ రికార్డు అలాగే ఉంది. పఠాన్ 5.21 టికెట్లు అమ్ముడు కాగా, కేజీఎఫ్ 2కు 5.15 సేల్స్ ఉన్నాయి. రాజమౌళి, ప్రభాస్‌ల బాహుబలి-2..6.5లక్షల టికెట్ల అమ్మకాలతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది.