• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘కేజీఎఫ్ 2’ నుంచి ‘తుఫాన్’ సాంగ్ విడుద‌ల‌

    ‘కేజీఎఫ్2’ మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్ వ‌చ్చింది. సినిమాలో మొద‌టి పాట ‘తుఫాన్’ లిరిక‌ల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేక‌ర్స్‌. మొదటి భాగంలో జ‌రిగిన క‌థ‌ను వివ‌రిస్తూ సాగిన‌ ఈ సాంగ్‌లో య‌శ్ ప‌వ‌ర్‌ఫుల్ వైల్ లుక్‌ను చూడ‌వ‌చ్చు. రామ‌జోయ‌గ‌య్య శాస్త్రి పాట‌ను రాశాడు. ర‌వి బ‌ర్సూర్ మ్యూజిక్ అందించాడు. శ్రీకృష్ణ‌, పృద్వీ చంద్ర‌తో పాటు ఇత‌ర సింగ‌ర్స్‌ ఈ పాట‌ను పాడారు. కేజీఎఫ్ 2 కోసం అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 14న సినిమా థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది.