ఖర్గే కీలక నిర్ణయం.. సీడబ్ల్యూసీ రద్దు – YouSay Telugu
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఖర్గే కీలక నిర్ణయం.. సీడబ్ల్యూసీ రద్దు – YouSay Telugu

    ఖర్గే కీలక నిర్ణయం.. సీడబ్ల్యూసీ రద్దు

    October 26, 2022

    © ANI Photo

    ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక నిర్ణయం తీసుకున్నారు. సీడబ్ల్యూసీని రద్దు చేసి స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో 47 మంది సభ్యులు ఉండగా, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలు ముగ్గురూ ఉన్నారు. కమిటీలో మన్మోహన్ సింగ్, దిగ్విజయ్ సింగ్, జైరాం రమేష్, ఏకే ఆంటోనీ, మాణిక్కం ఠాగూర్, సల్మాన్ ఖుర్షీద్, తారిఖ్ అన్వర్, టి.సుబ్బరామిరెడ్డి తదితరులు సభ్యులుగా ఉన్నారు.

    Exit mobile version