• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రీ రిలీజ్‌లోనూ దుమ్ము లేపిన ‘ఖుషి’

    పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘ఖుషి’ సినిమాను రీ రిలీజ్ చేశారు. ఈ మూవీని థియేటర్లలో చూడటానికి ఫ్యాన్స్ పోటెత్తారు. 2001లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. కాగా ‘ఖుషి’ రీ రిలీజ్ ఫస్ట్ డే కలెక్షన్లు ఆల్ టైమ్ రికార్డ్ నెలకొల్పాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.3.15 కోట్లు కలెక్ట్ చేసింది. ఇంతకుముందు వచ్చిన ‘జల్సా’ రూ.2.57 కోట్ల కలెక్షన్లు రాబట్టంది. మహేష్ ‘పోకిరి’ మూవీ 1.52 కోట్లు సాధించింది. బాలకృష్ణ ‘చెన్నకేశవరెడ్డి’ రూ.64 లక్షలు రాబట్టాయి.