జమ్ము కశ్మీర్ బారాముల్లాలో విషాదం వెలుగుచూసింది.ఇవాళ ఉదయం పోలీసులు, ఉగ్రమూకలకు మధ్య తీవ్ర ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఇందులో ఓ ఉగ్రవాదిని సైన్యం మట్టుబెట్టింది. అయితే తర్వాత తెలిసిన విషయమేంటంటే చనిపోయిందని ఉగ్రవాది కాదు. లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాదిలా సాధారణ పౌరుడికి దుస్తులు వేయడంతో సైన్యం అతడిని చంపింది.